ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
15, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

అన్నదాత ఆగ్రహం యూరియాకోసం రోడ్డెక్కి నిరసన

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: అన్నదాత ఆగ్రహం యూరియాకోసం రోడ్డెక్కి నిరసన

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
  • అన్నదాత ఆగ్రహం యూరియాకోసం రోడ్డెక్కి నిరసన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అన్నదాత ఆగ్రహం యూరియాకోసం రోడ్డెక్కి నిరసన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎరువు కోసం రైతన్న రోడ్డెక్కాడు. శుక్రవారం తాండూరు-సంగారెడ్డి మార్గంలోని పెద్దేముల్‌ మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటల నుంచి రైతులు ప్రధాన రోడ్డుపై గంటపాటు రాస్తారోకో చేయడంతో ఎక్కడి వాహనాలు అక్క డే ఆగిపోయాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

అన్నదాత ఆగ్రహం యూరియాకోసం రోడ్డెక్కి నిరసన | నిజం