తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అన్నదాతను విస్మరిస్తే పుట్టగతులుండవు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అన్నదాతను విస్మరిస్తే పుట్టగతులుండవు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- అన్నదాతను విస్మరిస్తే పుట్టగతులుండవు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అన్నదాతను విస్మరిస్తే పుట్టగతులుండవు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అన్నదాతను విస్మరిస్తే పుట్టగతులు లేకుండా పోతారని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మండిపడ్డారు. వెల్దం డ మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతో ప్రజల మద్దతు పొంది అధికారంలోకి వ చ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని తుం గలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.