తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అన్ని జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి హెచ్‌సీఏ రోడ్‌మ్యాప్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అన్ని జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి హెచ్‌సీఏ రోడ్‌మ్యాప్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
అన్ని జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి హెచ్‌సీఏ రోడ్‌మ్యాప్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లో క్రికెట్‌కు కొత్త ఊపునిచ్చేందుకు హెచ్‌సీఏ సమగ్ర రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది.జంట నగరాలకే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా క్రీడా ప్రతిభను గుర్తించి సరైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందిస్తోందని హెచ్‌సీఏ జిల్లా క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కమిటీ (సీడీసీఐడీసీ) చైర్మన్ టి. శేష్‌నారాయణ్ వెల్లడించాడు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.