ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
4, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

అణుశక్తి రంగ అవసరాలకు ఇంజినీరింగ్‌ కోర్సు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: అణుశక్తి రంగ అవసరాలకు ఇంజినీరింగ్‌ కోర్సు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
  • అణుశక్తి రంగ అవసరాలకు ఇంజినీరింగ్‌ కోర్సు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అణుశక్తి రంగ అవసరాలకు ఇంజినీరింగ్‌ కోర్సు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భవిష్యత్‌ తరాలకు అవసరమయ్యే నిపుణులను సిద్ధం చేయాలన్నదే ఐఐటీహెచ్‌ సంకల్పమని, అణుశక్తి రంగ అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్‌ కోర్సును ప్రారంభిస్తున్నామని ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి పేర్కొన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీ, ఐఐటీహెచ్‌, క్రిమ్సన్‌ ఎనర్జీ ఎక్స్‌పర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (సీఈఈపీఎల్‌) సంయుక్తంగా అణు గ్యాన్‌- న్యూక్లియర్‌ టెక్నాలజీ ఓరియంటేషన్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

అణుశక్తి రంగ అవసరాలకు ఇంజినీరింగ్‌ కోర్సు | నిజం