తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Apology | ‘ఆవేశంలో మాట్లాడా.. నన్ను క్షమించండి’.. లడఖ్ ‘వీ ఆర్ జెన్ జీ’ యువతి..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Apology | ‘ఆవేశంలో మాట్లాడా.. నన్ను క్షమించండి’.. లడఖ్ ‘వీ ఆర్ జెన్ జీ’ యువతి..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
- Apology | ‘ఆవేశంలో మాట్లాడా.. నన్ను క్షమించండి’.. లడఖ్ ‘వీ ఆర్ జెన్ జీ’ యువతి..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Apology | ‘ఆవేశంలో మాట్లాడా.. నన్ను క్షమించండి’.. లడఖ్ ‘వీ ఆర్ జెన్ జీ’ యువతి..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Apology | లడఖ్ (Ladakh) లో 'వీ ఆర్ జెన్ జీ' అంటూ భారత సైనికుల (Indian Soldiers) తో వాగ్వాదానికి దిగి, సోషల్ మీడియా (Social Media) లో తీవ్ర విమర్శల పాలైన యువతి తాజాగా బహిరంగ క్షమాపణలు కోరింది. ఆవేశంలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు పశ్చాత్తాపం వ్యక్తంచేస్తూ, భారత సైన్యం, జమ్మూకశ్మీర్, లడఖ్ పోలీసులకు ఆమె క్షమాపణలు తెలిపింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.