తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అప్పట్లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు అందాలతో గత్తరలేపుతున్న బ్యూటీ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Irumudi : అప్పుడు హీరోయిన్గా ఫెయిల్.. ఇప్పుడు విలన్‍గా ఇరగదీసింది.. ఇరుముడి టీజర్ తెలుగులో క్రేజీ బ్యూటీ..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 2మూలాలు 2
ఆగస్టు 2026
Irumudi : అప్పుడు హీరోయిన్గా ఫెయిల్.. ఇప్పుడు విలన్‍గా ఇరగదీసింది.. ఇరుముడి టీజర్ తెలుగులో క్రేజీ బ్యూటీ.. 2 మూలాలు
ఇరుముడి.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు. మంచి హైప్ మధ్య అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుని కోట్లలో వసూల్లు రాబడుతుంది. చిన్నా, పెద్ద, యూత్ అందరూ ఈ సినిమాకు ఆకర్షితులు అవుతున్నారు. మాస్ యాక్షన్ సీన్లతోపాటు మనసును మెలిపెట్టే ఎమోషనల్ సీన్లతో ఈ సినిమా సాగుతుంది.
అప్పట్లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు అందాలతో గత్తరలేపుతున్న బ్యూటీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చాలా మంది ముద్దుగుమ్మలు ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సహాయక పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. సెకండ్ ఇన్నింగ్స్ లో అమ్మ, అక్క, వదిన పాత్రలు చేస్తున్నారు .
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.