తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అరటి ఆకుపై వరలక్ష్మి మాతా చిత్రం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అరటి ఆకుపై వరలక్ష్మి మాతా చిత్రం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
- అరటి ఆకుపై వరలక్ష్మి మాతా చిత్రం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అరటి ఆకుపై వరలక్ష్మి మాతా చిత్రం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-మద్నూర్మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాస బాల్ కిషన్ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వినూత్నంగా తన కళా ప్రతిభను చాటుకున్నారు. అరటి ఆకుపై వరలక్ష్మీ మాత చిత్రాన్ని అద్భుతంగా గీసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని చూసిన పలువురు ఆయన సృజనాత్మకతను ప్రశంసించారు. గతంలో ఆయన విత్తనాలపై, మట్టితో చిత్రాలు గీసి గుర్తింపు పొందారు. The post అరటి ఆకుపై వరలక్ష్మి మాతా చిత్రం appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.