తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అరే.. ఇదేం చేప.. ప్లేస్‌ను బట్టి రంగు మార్చేస్తోంది!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అరే.. ఇదేం చేప.. ప్లేస్‌ను బట్టి రంగు మార్చేస్తోంది!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
- అరే.. ఇదేం చేప.. ప్లేస్‌ను బట్టి రంగు మార్చేస్తోంది! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అరే.. ఇదేం చేప.. ప్లేస్‌ను బట్టి రంగు మార్చేస్తోంది! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారుల వలకు అరుదైన రంగులు మార్చే బొంతచేప చిక్కింది. పరిసరాల రంగులకు అనుగుణంగా శరీర రంగును మార్చే ఈ చేపను చూసేందుకు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ చేపకు మంచి డిమాండ్ ఉండగా, కిలో రూ.400 నుంచి రూ.450 వరకు ధర పలుకుతుందని మత్స్యకారులు తెలిపారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.