తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అరెరే.. వేడి వేడిగా తింటుంటే నాలుక కాలిందా..? తక్షణ ఉపశమనం కోసం ఇలా చేయండి..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అరెరే.. వేడి వేడిగా తింటుంటే నాలుక కాలిందా..? తక్షణ ఉపశమనం కోసం ఇలా చేయండి..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
- అరెరే.. వేడి వేడిగా తింటుంటే నాలుక కాలిందా..? తక్షణ ఉపశమనం కోసం ఇలా చేయండి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అరెరే.. వేడి వేడిగా తింటుంటే నాలుక కాలిందా..? తక్షణ ఉపశమనం కోసం ఇలా చేయండి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వేడి వేడి కాఫీ, టీ, పిజ్జా లేదా ఘుమఘుమలాడే సూప్స్ చూసినప్పుడు తొందరపడి తినేయడం చాలామందికి అలవాటు. అయితే, ఈ క్రమంలో నాలుక లేదా నోటి లోపలి భాగం కాలడం చాలా సాధారణంగా జరుగుతుంది. నాలుక కాలినప్పుడు మంట పుట్టడమే కాకుండా, ఆ తర్వాత ఏ ఆహారం తినాలన్నా తీవ్రమైన ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కంగారు పడకుండా ఇంట్లోనే తక్షణ ఉపశమనం పొందేందుకు డెంటిస్టులు కొన్ని సులువైన మార్గాలను సూచిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.