తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అర్థరాత్రి నడిరోడ్డుపై మంటలు.. దగ్గరికెళ్లి చూసి జనం పరుగో పరుగు.. వీడియో
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అర్థరాత్రి నడిరోడ్డుపై మంటలు.. దగ్గరికెళ్లి చూసి జనం పరుగో పరుగు.. వీడియో
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
- అర్థరాత్రి నడిరోడ్డుపై మంటలు.. దగ్గరికెళ్లి చూసి జనం పరుగో పరుగు.. వీడియో ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అర్థరాత్రి నడిరోడ్డుపై మంటలు.. దగ్గరికెళ్లి చూసి జనం పరుగో పరుగు.. వీడియో ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిద్దపల్లి గ్రామంలో అర్ధరాత్రి అనుమానాస్పద పూజల ఆనవాళ్లు కనిపించడం కలకలం రేపింది. నిర్మానుష్యంగా ఉన్న ప్రధాన రహదారి వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఏదో పూజ నిర్వహించినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఓ బొమ్మను ఏర్పాటు చేసి చుట్టూ పసుపు, కుంకుమ చల్లి పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.