ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
1, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

అరుణ్ అకాల మరణం బహుజన వాదానికి తీరని లోటు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: అరుణ్ అకాల మరణం బహుజన వాదానికి తీరని లోటు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 1 ఆగస్టు, 2026
  • అరుణ్ అకాల మరణం బహుజన వాదానికి తీరని లోటు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అరుణ్ అకాల మరణం బహుజన వాదానికి తీరని లోటు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సొసైటీ వ్యవస్థాపకులు లింగమల్ల జ్యోతి-శంకరయ్య..నవతెలంగాణ – మల్హర్ రావుసీనియర్ బహుజన వాది,ఉద్యమాలకు ఊపిరి అందించిన పెద్దపల్లి పట్టణ నివాసి బచ్చలి రాజన్న కుమారుడు యువవ బహుజన నాయకుడు బచ్చలి అరుణ్ అకాల మరణం బహుజన వాదానికి,ఉద్యమాలకు తీరనీ లోటని ఆల్ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు లింగమల్ల జ్యోతి-శంకరయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించి,అధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు.ఆయన ఆత్మకు శాoతి చేకూరాలని ప్రకృతిని కోరారు. The post అరుణ్ అకాల మరణం బహుజన వాదానికి తీరని లోటు appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

అరుణ్ అకాల మరణం బహుజన వాదానికి తీరని లోటు | నిజం