ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
28, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

అరుణాచలం - ‘ఇడుక్కు పిళ్లయార్’: అడుగు వెడల్పున్న ఆలయ ప్రవేశ మార్గంలో దూరి బయటకు వచ్చే క్రమంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ భక్తుడు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: అరుణాచలం - ‘ఇడుక్కు పిళ్లయార్’: అడుగు వెడల్పున్న ఆలయ ప్రవేశ మార్గంలో దూరి బయటకు వచ్చే క్రమంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ భక్తుడు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
  • అరుణాచలం - ‘ఇడుక్కు పిళ్లయార్’: అడుగు వెడల్పున్న ఆలయ ప్రవేశ మార్గంలో దూరి బయటకు వచ్చే క్రమంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ భక్తుడు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
అరుణాచలం - ‘ఇడుక్కు పిళ్లయార్’: అడుగు వెడల్పున్న ఆలయ ప్రవేశ మార్గంలో దూరి బయటకు వచ్చే క్రమంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ భక్తుడు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 25న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మణికుమార్ తన కుటుంబంతో కలిసి గిరి ప్రదక్షిణకు వెళ్లారు. రాత్రిపూట ఇడుక్కు పిళ్ళయార్ ఆలయానికి వచ్చిన మణికుమార్ గుహలాంటి ఇరుకైన మార్గంలోకి ప్రవేశించారు. ఆ గుహ నుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బంది పడ్డారు. స్పృహ తప్పిన ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

అరుణాచలం - ‘ఇడుక్కు పిళ్లయార్’: అడుగు వెడల్పున్న ఆలయ ప్రవేశ మార్గంలో దూరి బయటకు వచ్చే క్రమంలో మరణించిన ఆంధ్రప్రదేశ్ భక్తుడు | నిజం