తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Ashada Masam: ఆషాడమాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? ఈ ఒక్క పని చేస్తే చేస్తే సకల ఐశ్వర్యాలు ఖాయం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Ashada Masam: ఆషాడమాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? ఈ ఒక్క పని చేస్తే చేస్తే సకల ఐశ్వర్యాలు ఖాయం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 జులై, 2026
- Ashada Masam: ఆషాడమాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? ఈ ఒక్క పని చేస్తే చేస్తే సకల ఐశ్వర్యాలు ఖాయం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Ashada Masam: ఆషాడమాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? ఈ ఒక్క పని చేస్తే చేస్తే సకల ఐశ్వర్యాలు ఖాయం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆధ్యాత్మిక వాతావరణానికి, పవిత్రమైన పూజా పునస్కారాలకు నిలయమైన మాసాల్లో ఆషాడ మాసాలు అత్యంత విశిష్టమైనవి. దక్షిణ భారత సాంప్రదాయంలో, ముఖ్యంగా శక్తి ఆరాధనలో ఈ మాసానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఈ నెలలో సూర్యుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ద్వారా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దేవతలకు రాత్రి సమయంగా భావించే ఈ కాలంలో ఆధ్యాత్మిక సాధన, ఉపవాసాలు, జపాలు పూజలు చేయడం వల్ల విపరీతమైన పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.