తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Asia Cup 2026: మరో 8 రోజుల్లో ఆసియా కప్.. అప్పుడే మొదలైన ట్రోఫీ వివాదం..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Asia Cup 2026: మరో 8 రోజుల్లో ఆసియా కప్.. అప్పుడే మొదలైన ట్రోఫీ వివాదం..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
- Asia Cup 2026: మరో 8 రోజుల్లో ఆసియా కప్.. అప్పుడే మొదలైన ట్రోఫీ వివాదం.. 2 మూలాలు
ఆగస్టు 2026
Asia Cup 2026: మరో 8 రోజుల్లో ఆసియా కప్.. అప్పుడే మొదలైన ట్రోఫీ వివాదం.. 2 మూలాలు
ACC Trophy Controversy: యూఏఈ వేదికగా ఆగస్టు 28 నుంచి మహిళల ఆసియా కప్ 2026 ప్రారంభం కానుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే టీమ్ ఇండియా విజేతగా నిలిస్తే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకుంటుందా లేదా అన్నది క్రీడావర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.