తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Assam rains | అసోంలో ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలు.. 41కి చేరిన మరణాలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Assam rains | అసోంలో ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలు.. 41కి చేరిన మరణాలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
- Assam rains | అసోంలో ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలు.. 41కి చేరిన మరణాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Assam rains | అసోంలో ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలు.. 41కి చేరిన మరణాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Assam rains | అసోం (Assam) లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు (Heavy Rains) తీవ్ర వినాశనాన్ని సృష్టిస్తున్నాయి. నదులన్నీ ఉగ్రరూపం దాల్చి ప్రమాద హెచ్చరిక స్థాయిలను దాటి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో వరద పరిస్థితి అత్యంత విషమంగా మారింది. వేలాది మంది ఇళ్లను వదిలి దిక్కుతోచని స్థితిలో చిక్కుకుపోయారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.