తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అథ్లెటిక్స్ లో ప్రతిభ కనబరిచిన కేజీబీవీ విద్యార్థిని
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అథ్లెటిక్స్ లో ప్రతిభ కనబరిచిన కేజీబీవీ విద్యార్థిని
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 జులై, 2026
- అథ్లెటిక్స్ లో ప్రతిభ కనబరిచిన కేజీబీవీ విద్యార్థిని ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
అథ్లెటిక్స్ లో ప్రతిభ కనబరిచిన కేజీబీవీ విద్యార్థిని ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-బాల్కొండ నాగారంలోని రాజారామ్ స్టేడియంలో జిల్లా అథ్లెటిక్స్ ఆధ్వర్యంలో జరిగిన 100 మీటర్ల పరుగు పందెంలో బాల్కొండ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో సిఇసి సెకండియర్ చదువుతున్న విద్యార్థిని శివాని తృతీయ స్థానం సాధించిందని ప్రత్యేక అధికారిని గరిగే భవాని తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం పాఠశాలలో ఉపాధ్యాయ బృందం శివానిని అభినందించారు. The post అథ్లెటిక్స్ లో ప్రతిభ కనబరిచిన కేజీబీవీ విద్యార్థిని appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.