తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అటు అగ్నిపర్వతం బద్దలు.. ఇటు 235 సార్లు భూకంపం.. ఆ దేశంపై పగబట్టిన ప్రకృతి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అటు అగ్నిపర్వతం బద్దలు.. ఇటు 235 సార్లు భూకంపం.. ఆ దేశంపై పగబట్టిన ప్రకృతి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 ఆగస్టు, 2026
- అటు అగ్నిపర్వతం బద్దలు.. ఇటు 235 సార్లు భూకంపం.. ఆ దేశంపై పగబట్టిన ప్రకృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అటు అగ్నిపర్వతం బద్దలు.. ఇటు 235 సార్లు భూకంపం.. ఆ దేశంపై పగబట్టిన ప్రకృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అగ్నిపర్వత పేలుడు, వరుస భారీ భూకంపాలతో ఇండోనేషియా వణికిపోయింది. మౌంట్ ఇబు అగ్నిపర్వతం నుంచి భారీగా బూడిద ఎగసిపడిన కొద్దిసేపటికే ఫ్లోరెస్ తీరంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. గంటన్నరలో ఐదుసార్లు ప్రకంపనలు రావడంతో ఈస్ట్ నుసా టెంగారా ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 3 మీటర్ల వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.