తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
ఔను.. వాళ్లిద్దరు పెండ్లి చేసుకున్నరు.. ప్రేయసి జార్జినాతో రొనాల్డో వివాహం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ఔను.. వాళ్లిద్దరు పెండ్లి చేసుకున్నరు.. ప్రేయసి జార్జినాతో రొనాల్డో వివాహం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
- ఔను.. వాళ్లిద్దరు పెండ్లి చేసుకున్నరు.. ప్రేయసి జార్జినాతో రొనాల్డో వివాహం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
ఔను.. వాళ్లిద్దరు పెండ్లి చేసుకున్నరు.. ప్రేయసి జార్జినాతో రొనాల్డో వివాహం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, పోర్చుగల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో ఎట్టకేలకు తన సుదీర్ఘకాల భాగస్వామి జార్జినా రోడ్రిగ్స్‌ను వివాహం చేసుకున్నాడు. దాదాపు పదేండ్లుగా కలిసి ఉంటున్న ఈ జంట పోర్చుగల్ రాజధాని లిస్బన్ సమీప పట్టణం కాస్కాయ్స్‌లో తమ ఐదుగురు పిల్లలు, అత్యంత సన్నిహితులు సమక్షంలో ప్రైవేట్ సివిల్ రిజిస్టర్ వివాహం చేసుకుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.