ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
22, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

AUSvBAN: ఆరేసిన స్టార్క్‌, ఇస్లామ్‌.. తొలి రోజే కూలిన 18 వికెట్లు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: AUSvBAN: ఆరేసిన స్టార్క్‌, ఇస్లామ్‌.. తొలి రోజే కూలిన 18 వికెట్లు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
  • AUSvBAN: ఆరేసిన స్టార్క్‌, ఇస్లామ్‌.. తొలి రోజే కూలిన 18 వికెట్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
AUSvBAN: ఆరేసిన స్టార్క్‌, ఇస్లామ్‌.. తొలి రోజే కూలిన 18 వికెట్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
AUSvBAN: ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్టులో.. తొలి రోజే 18 వికెట్లు ప‌డ్డాయి. తొలుత బంగ్లాదేశ్ 64 ప‌రుగుల‌కే ఆలౌట్ అవ్వ‌గా, ఇక ఆస్ట్రేలియా ఆట ముగిసే స‌మ‌యానికి 8 వికెట్ల న‌ష్టానికి 165 ర‌న్స్ చేసింది. ఆసీస్ బౌల‌ర్ స్టార్క్‌, బంగ్లా బౌల‌ర్ ఇస్లామ్ .. ఆరేసి వికెట్లు తీసుకున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

AUSvBAN: ఆరేసిన స్టార్క్‌, ఇస్లామ్‌.. తొలి రోజే కూలిన 18 వికెట్లు | నిజం