ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
24, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Avengers: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్ డే’ ట్రైలర్

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Avengers: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్ డే’ ట్రైలర్

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
  • Avengers: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్ డే’ ట్రైలర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Avengers: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్ డే’ ట్రైలర్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మార్వెల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'అవెంజర్స్: డూమ్స్‌డే' ట్రైలర్ విడుదలైంది. థోర్, కెప్టెన్ అమెరికా, ఫెంటాస్టిక్ ఫోర్, బ్లాక్ పాంథర్, ఎక్స్-మెన్ హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపించనున్నారు. ఐరన్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన రాబర్ట్ డౌనీ జూనియర్ ఈసారి విలన్ డాక్టర్ డూమ్‌గా అలరించనున్నారు. రుస్సో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రం డిసెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Avengers: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘అవెంజర్స్: డూమ్స్ డే’ ట్రైలర్ | నిజం