తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అవినీతి నిరోధానికి సాంకేతికత అవసరం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అవినీతి నిరోధానికి సాంకేతికత అవసరం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
- అవినీతి నిరోధానికి సాంకేతికత అవసరం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అవినీతి నిరోధానికి సాంకేతికత అవసరం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అవినీతిని నిరోధించడంలో ముందస్తు అప్రమత్తతతోపాటు సాంకేతికత అత్యవసరమని డీవోపీటీ(డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) కార్యదర్శి రచ్నా షా పేర్కొన్నారు. మంగళవారం ‘ఇన్నోవేషన్ అండ్ టె క్నాలజీ ఆధారిత వ్యవస్థల ద్వారా నైతిక పాల న’ అంశంపై నిర్వహించిన బ్రిక్స్ ప్రత్యేక స మావేశంలో ఆమె మాట్లాడారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.