ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

అయినా మనదే పైచేయి.. పోరాడిన పసిందు, దినుషా

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: అయినా మనదే పైచేయి.. పోరాడిన పసిందు, దినుషా

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
అయినా మనదే పైచేయి.. పోరాడిన పసిందు, దినుషా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
శ్రీలంక గడ్డపై భారత్‌ జోరు కొనసాగుతోంది. రెండో టెస్టులో విజయం దిశగా దూసుకెళ్తోంది. బంతితో మెప్పించలేకపోయిన ఆతిథ్య జట్టు బ్యాట్‌తో ప్రతిఘటించినా.. ఫాలోఆన్‌ ప్రమాదం ముంగిట నిలిచింది. స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ (3/83), పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ (3/47) రాణించడంతో ఓవర్‌నైట్‌ స్కోరు 8/2తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన లంక మూడో రోజు, మంగళవారం వర్షంతో ఆట ముగిసిన సమయానికి 83.4 ఓవర్లలో 265/8తో ఎదురీదుతోంది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

అయినా మనదే పైచేయి.. పోరాడిన పసిందు, దినుషా | నిజం