తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
అయోధ్యలో భూముల దందా
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: అయోధ్యలో భూముల దందా
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 20 ఆగస్టు, 2026
- అయోధ్యలో భూముల దందా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
అయోధ్యలో భూముల దందా ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాజకీయ నేతల బంధువులకు భారీ లాభాలుతక్కువ ధరకు కొనుగోలు.. కొన్నేండ్లకే అధిక ధరకు ట్రస్టుకు విక్రయంబీజేపీ మాజీ మేయర్ బంధువులు, ఏబీవీపీ నేత, ఇతర నాయకుల కుటుంబాల పేర్లు వెలుగులోకియూపీలోని అయోధ్యలో రామమందిరం చుట్టూ భక్తి, విశ్వాసం పేరుతో సాగిన నిర్మాణాల వెనుక భూముల లావాదేవీల్లో భారీ లాభాల ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి. అయోధ్యలోని బాగ్ బిజైసీ గ్రామంలో భూముల రికార్డులను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతోంది. రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, వారి బంధువులు, […] The post అయోధ్యలో భూముల దందా appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.