ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
26, జులై 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

బాధపెట్టినా వెనక్కి తగ్గలేదు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: బాధపెట్టినా వెనక్కి తగ్గలేదు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 26 జులై, 2026
  • బాధపెట్టినా వెనక్కి తగ్గలేదు 2 మూలాలు
జులై 2026
బాధపెట్టినా వెనక్కి తగ్గలేదు 2 మూలాలు
అందం, అభినయం పుష్కలంగా ఉన్నా అంతగా అదృష్టం లేని హీరోయిన్లలో ఐశ్వర్య రాజేష్‌ ఒకరు. పక్కా తెలుగు అమ్మాయే అయినా తమిళంలోనే స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నది. మాలీవుడ్‌, కోలీవుడ్‌ చిత్రాలతో బీజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలో నటించినా ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే వస్తున్నాయి.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

బాధపెట్టినా వెనక్కి తగ్గలేదు | నిజం