ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

బాలికల స్కూల్ వద్ద ఆగంతకుడి అసభ్య చేష్టలు.. మారువేశంలో రంగంలోకి తహశీల్దార్, పోలీసులు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: బాలికల స్కూల్ వద్ద ఆగంతకుడి అసభ్య చేష్టలు.. మారువేశంలో రంగంలోకి తహశీల్దార్, పోలీసులు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
  • బాలికల స్కూల్ వద్ద ఆగంతకుడి అసభ్య చేష్టలు.. మారువేశంలో రంగంలోకి తహశీల్దార్, పోలీసులు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
బాలికల స్కూల్ వద్ద ఆగంతకుడి అసభ్య చేష్టలు.. మారువేశంలో రంగంలోకి తహశీల్దార్, పోలీసులు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
స్థానికంగా ఉన్న ఓ బాలికల పాఠశాల వద్ద గత కొన్ని రోజులుగా విద్యార్థినులను వేధిస్తున్న ఓ ఆగంతకుడిని పట్టుకునేందు ఏకంగా స్థానిక తహశీల్దార్, ఎస్‌ఐ మారువేషంలో రంగంలోకి దిగారు. సరిగ్గా అదే టైంకి అక్కడికి వచ్చిన నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా తృటిలో తప్పించుకొని పారిపోయాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

బాలికల స్కూల్ వద్ద ఆగంతకుడి అసభ్య చేష్టలు.. మారువేశంలో రంగంలోకి తహశీల్దార్, పోలీసులు! | నిజం