తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బామ్మ వర్సెస్ కోతి ఫైటింగ్ చూస్తే పొట్ట చెక్కలే..నవ్వి నవ్వి పోతే మాకు సంబంధం లేదు..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బామ్మ వర్సెస్ కోతి ఫైటింగ్ చూస్తే పొట్ట చెక్కలే..నవ్వి నవ్వి పోతే మాకు సంబంధం లేదు..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 ఆగస్టు, 2026
- బామ్మ వర్సెస్ కోతి ఫైటింగ్ చూస్తే పొట్ట చెక్కలే..నవ్వి నవ్వి పోతే మాకు సంబంధం లేదు..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
బామ్మ వర్సెస్ కోతి ఫైటింగ్ చూస్తే పొట్ట చెక్కలే..నవ్వి నవ్వి పోతే మాకు సంబంధం లేదు..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సోషల్ మీడియాలో ఒక వృద్ధురాలు, కోతి మధ్య జరిగిన తమాషా ఫైటింగ్‌కు సంబంధించిన వీడియో హల్‌చల్ చేస్తోంది. రోడ్డు పక్కన కూర్చున్న కోతిని భయపెట్టి వెళ్లగొట్టేందుకు ఒక అవ్వ చేసిన సాహసం నెటిజన్లను తెగ నవ్వించేస్తోంది. చేతిలో ఇటుక రాయి పట్టుకుని వానరాన్ని బెదిరించబోయిన అవ్వను ఆ కోతి ముప్పు తిప్పలు పెట్టింది. ముసలవ్వ చేతిలో దెబ్బలు తినకుండా ఉండేందుకు ఆ కోతి చేసిన విన్యాసాలు మామూలుగా లేదు.. అక్కడే ఉన్న బైక్‌లు, స్కూటర్ల వెనుక దాక్కుంటూ కోతి ఆ బామ్మను భలేగా ఆటపట్టించింది. ఈ సరదా పోరును చూసి నెటిజన్లు నవ్వులు పూయిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.