ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
25, జులై 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

బాన్సువాడ మున్సిపల్ లో కీలక పోస్టులు ఖాళీ!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: బాన్సువాడ మున్సిపల్ లో కీలక పోస్టులు ఖాళీ!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
  • బాన్సువాడ మున్సిపల్ లో కీలక పోస్టులు ఖాళీ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
బాన్సువాడ మున్సిపల్ లో కీలక పోస్టులు ఖాళీ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బాన్సువాడ మున్సిపాలిటీలో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. కొన్నిరోజులుగా కీలక అధికారుల పోస్టులు ఖాళీగా ఉండడంతో పరిపాలన పై ప్రభావం చూపుతున్నది. దీంతో ప్రజలకు సేవలు అందించడంలో అంతులేని జాప్యం నెలకొంటున్నది. మున్సిపల్‌ పరిధిలో అభివృద్ధి కుంటుపడగా, కొత్త పనులు ప్రారంభానికి నోచుకోవడంలేదు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

బాన్సువాడ మున్సిపల్ లో కీలక పోస్టులు ఖాళీ! | నిజం