తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బావిలో దూకిన నలుగురు కుటుంబ సభ్యులు..ఇద్దరు మృతి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బావిలో దూకిన నలుగురు కుటుంబ సభ్యులు..ఇద్దరు మృతి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 జులై, 2026
- బావిలో దూకిన నలుగురు కుటుంబ సభ్యులు..ఇద్దరు మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
బావిలో దూకిన నలుగురు కుటుంబ సభ్యులు..ఇద్దరు మృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శంకరపల్లి మండలం కొత్తపల్లిలో నలుగురు కుటుంబసభ్యులు భావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భార్య, కుమార్తె మృతి చెందగా.. భర్త, కుమారుడు సురక్షితంగా బయటపడ్డారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. The post బావిలో దూకిన నలుగురు కుటుంబ సభ్యులు..ఇద్దరు మృతి appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.