తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Baingan Tawa Fry: చుక్క నూనెతో 10 నిమిషాల్లో వంకాయ తవా ఫ్రై.. పప్పు, సాంబార్‌లో తింటే అద్భుతమే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Baingan Tawa Fry: చుక్క నూనెతో 10 నిమిషాల్లో వంకాయ తవా ఫ్రై.. పప్పు, సాంబార్‌లో తింటే అద్భుతమే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఆగస్టు 2026
Baingan Tawa Fry: చుక్క నూనెతో 10 నిమిషాల్లో వంకాయ తవా ఫ్రై.. పప్పు, సాంబార్‌లో తింటే అద్భుతమే 2 మూలాలు
భోజనంలో పప్పు, చారు లేదా సాంబార్ చేసుకున్నప్పుడు పక్కన నంజుకోవడానికి ఏదైనా క్రిస్పీగా, రుచికరమైన వేపుడు ఉంటే ఆ భోజనమే పరిపూర్ణమవుతుంది. అలాంటి సైడ్ డిష్‌లలో బెంగాలీ సంప్రదాయ వంటకమైన 'బెగున్ భాజా' లేదా 'బైంగన్ తవా ఫ్రై' ఎంతో ప్రసిద్ధి చెందింది. పెద్ద గుండ్రటి వంకాయలను గుండ్రటి చక్రాల్లా కోసి, శనగపిండి మరియు సుగంధ మసాలాలతో కోట్ చేసి పెనంపై తక్కువ నూనెతో వేయిస్తే అద్భుతమైన రుచి వస్తుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.