ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
25, జులై 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

బైరాపూర్ ఆలయాన్ని దర్శించుకున్న సర్పంచ్ అశ్విని

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: బైరాపూర్ ఆలయాన్ని దర్శించుకున్న సర్పంచ్ అశ్విని

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
  • బైరాపూర్ ఆలయాన్ని దర్శించుకున్న సర్పంచ్ అశ్విని ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
బైరాపూర్ ఆలయాన్ని దర్శించుకున్న సర్పంచ్ అశ్విని ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-మద్నూర్తొలి ఏకాదశి సందర్భంగా శనివారం మద్నూర్ మండలంలోని తడి హిప్పర్గా గ్రామ సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్న కుటుంబ సమేతంగా బీర్కూరు మండలంలోని బహిరంగపూర్ గ్రామంలో గల విట్టల రుక్కుమ్మాయి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశ్విని మాట్లాడుతూ.. తోలి ఏకాదశి శనివారం రావడం ప్రత్యేకమని పేర్కొన్నారు. ఈ ఏడాది పాడి పంటలు బాగా పండాలని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, ఆ భగవంతున్ని కోరుకున్నట్టు తెలిపారు. సర్పంచ్ కుటుంబ సభ్యులతోపాటు బంధుమిత్రులు పాల్గొన్నారు. The post బైరాపూర్ ఆలయాన్ని దర్శించుకున్న సర్పంచ్ అశ్విని appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

బైరాపూర్ ఆలయాన్ని దర్శించుకున్న సర్పంచ్ అశ్విని | నిజం