తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బలవంతుడే గాని సమర్థుడు కాదు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బలవంతుడే గాని సమర్థుడు కాదు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- బలవంతుడే గాని సమర్థుడు కాదు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
బలవంతుడే గాని సమర్థుడు కాదు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలవంతుడే గాని సమర్థుడు, నిజాయితీపరుడు కాదు. బలవంతుడంటే ఏమిటి, తనకు ఆ లక్షణాలు ఏమి ఉన్నాయి? సమర్థత, నిజాయితీ అంటే ఏమిటి, ఆయనలో అవి ఏ విధంగా కనిపిస్తున్నవి, లేదా కనిపించటం లేదు? అన్నవి ప్రశ్నలు. కాకతాళీయమైన రీతిలో తనలోని బలం, అసమర్థత, నిజాయితీ లేనితనం, కూడా ఏకకాలంలో ప్రస్తుత కాక్‌రోచ్ జనతా పార్టీ ఆందోళన సందర్భంగా యువతరానికి, దేశ ప్రజలకే గాక, యావత్ ప్రపంచానికి తెలియవస్తున్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.