● ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
12, అక్టోబర్ 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

బనకచర్ల కోసమే 7న భేటీ!.. సయోధ్య కుదిరింది.. సంతకమే మిగిలింది

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: బనకచర్ల కోసమే 7న భేటీ!.. సయోధ్య కుదిరింది.. సంతకమే మిగిలింది

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 3
ఆగస్టు 2026
బనకచర్ల కోసమే 7న భేటీ!.. సయోధ్య కుదిరింది.. సంతకమే మిగిలింది ధృవీకరించబడింది
జల వివాదాల పరిష్కారం కోసమంటూ హడావుడి చేశారు. గత జనవరిలో ఢిల్లీలో భేటీ అయ్యారు. తదుపరి మరో 15 రోజుల్లో భేటీ కావాలని నిర్ణయించారు. కానీ, దాదాపు ఏడు నెలల వరకూ ఆ ఊసే ఎత్తేలేదు. తాజాగా మళ్లీ ఉన్నపళంగా సెప్టెంబర్‌7వ తేదీన భేటీకి ముహూర్తం ఖరారు చేశారు. అయితే, అది జల వివాదాల పరిష్కారం కోసం కాదని, కేవలం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు కోసమేనని స్పష్టమవుతున్నది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

బనకచర్ల కోసమే 7న భేటీ!.. సయోధ్య కుదిరింది.. సంతకమే మిగిలింది | నిజం