ఆంధ్రప్రదేశ్ · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
‘బనకచర్ల’ కోసమే డ్రామాలు.. పాలమూరు డీపీఆర్ తిరస్కరణ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ‘బనకచర్ల’ కోసమే డ్రామాలు.. తొలుత పాలమూరు డీపీఆర్ తిరస్కరణ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 11 ఆగస్టు, 2026
- ‘బనకచర్ల’ కోసమే డ్రామాలు.. తొలుత పాలమూరు డీపీఆర్ తిరస్కరణ 2 మూలాలు
ఆగస్టు 2026
‘బనకచర్ల’ కోసమే డ్రామాలు.. తొలుత పాలమూరు డీపీఆర్ తిరస్కరణ 2 మూలాలు
కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర అనేక రాష్ర్టాలకు సంబంధించిన ప్రాజెక్టులపై ఎన్నో న్యాయవివాదాలు కొనసాగుతున్నాయి. అన్నింటికీ కేంద్రమే షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేస్తున్నది. కానీ, తెలంగాణ ప్రాజెక్టు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల స్కీమ్‌కు మాత్రం కుంటిసాకులు చెబుతూ అనుమతులను తిరస్కరిస్తూ వస్తున్నది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.