తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Bandla Ganesh | బండ్ల గణేష్ కూతురు పెళ్లి కార్డు వైరల్.. చంద్రబాబు దంపతుల ఆశీస్సులతో అని ముద్రించడంతో..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Bandla Ganesh: ఇక నా దృష్టి మొత్తం దానిపైనే..! బిడ్డ పెళ్లి తర్వాత బండ్ల గణేష్ బ్లాస్టింగ్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 6మూలాలు 10
ఈరోజు కొత్తగా · 23 ఆగస్టు, 2026
- Bandla Ganesh: ఇక నా దృష్టి మొత్తం దానిపైనే..! బిడ్డ పెళ్లి తర్వాత బండ్ల గణేష్ బ్లాస్టింగ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Bandla Ganesh: ఇక నా దృష్టి మొత్తం దానిపైనే..! బిడ్డ పెళ్లి తర్వాత బండ్ల గణేష్ బ్లాస్టింగ్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Bandla Ganesh: ఇక నా దృష్టి మొత్తం దానిపైనే..! బిడ్డ పెళ్లి తర్వాత బండ్ల గణేష్ బ్లాస్టింగ్ News18 Telugu
Bandla Ganesh Son: హీరోగా బండ్ల గణేష్ కొడుకు? డ్యాన్స్ వీడియోలతో ఒక్కసారిగా వైరల్! ధృవీకరించబడింది
Bandla Ganesh Son: హీరోగా బండ్ల గణేష్ కొడుకు? డ్యాన్స్ వీడియోలతో ఒక్కసారిగా వైరల్! Times Now Telugu
జులై 2026
Bandla Ganesh : చై – శోభిత జంటతో బండ్ల గణేష్.. కూతురు పెళ్ళికి ఆహ్వానిస్తూ.. ఫొటోలు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బండ్ల్ గణేష్ కూతురు పెళ్లి ఆగస్టు 16న జరగనుంది. ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ, రాజకీయ సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ వారితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడు బండ్ల గణేష్. తాజాగా బండ్ల గణేష్ నాగచైతన్య - శోభిత దంపతులను కలిసి తమ కుమార్తె పెళ్ళికి ఆహ్వానించారు. బండ్ల గణేష్, ఆయన భార్య, ఇద్దరు కొడుకులు కలిసి చై, శోభితలతో కలిసి దిగిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
రాజమౌళికి.. బండ్ల గణేశ్ పెళ్లి ఆహ్వానం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రాజమౌళికి.. బండ్ల గణేశ్ పెళ్లి ఆహ్వానం Chitrajyothy
Bandla Ganesh: మహేష్ బాబు ఇంటికి బండ్ల గణేష్.. కుమార్తె పెళ్లికి ప్రత్యేక ఆహ్వానం ధృవీకరించబడింది
Bandla Ganesh: మహేష్ బాబు ఇంటికి బండ్ల గణేష్.. కుమార్తె పెళ్లికి ప్రత్యేక ఆహ్వానం Chitrajyothy
Bandla Ganesh | బండ్ల గణేష్ కూతురు పెళ్లి కార్డు వైరల్.. చంద్రబాబు దంపతుల ఆశీస్సులతో అని ముద్రించడంతో.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Bandla Ganesh | సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమార్తె జనని త్వరలో వివాహ బంధంలో అడుగుపెట్టనుంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య తేజతో జనని వివాహం ఆగస్టు 16న హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 11:58 గంటలకు శుభ ముహూర్తంలో జరగనుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.