తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Bank Rules: వర్షంలో తడిసిన, చిరిగిన నోట్లను బ్యాంకులు తీసుకుంటాయా?.. ఆర్‌బీఐ రూల్స్ ఇవే!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Bank Rules: వర్షంలో తడిసిన, చిరిగిన నోట్లను బ్యాంకులు తీసుకుంటాయా?.. ఆర్‌బీఐ రూల్స్ ఇవే!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఈరోజు కొత్తగా · 15 జులై, 2026
- Bank Rules: వర్షంలో తడిసిన, చిరిగిన నోట్లను బ్యాంకులు తీసుకుంటాయా?.. ఆర్‌బీఐ రూల్స్ ఇవే! 2 మూలాలు
జులై 2026
Bank Rules: వర్షంలో తడిసిన, చిరిగిన నోట్లను బ్యాంకులు తీసుకుంటాయా?.. ఆర్‌బీఐ రూల్స్ ఇవే! 2 మూలాలు
దైనందిన జీవితంలో మనం కరెన్సీ నోట్లను వాడుతున్నప్పుడు అవి పొరపాటున చిరిగిపోవడం, నీటిలో తడిసి ముద్దవడం లేదా చాలా పాతబడిపోయి నలిగిపోవడం సర్వసాధారణం. జేబులో ఉండిపోయిన నోట్లు బట్టలు ఉతికేటప్పుడు తడిసిపోవడం లేదా ప్రమాదవశాత్తు ముక్కలు కావడం వంటివి జరిగినప్పుడు వాటిని ఎలా మార్చుకోవాలో తెలియక చాలా మంది ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి నోట్లను మార్కెట్లో ఎవరూ తీసుకోరు సరే.. మరి బ్యాంకులకు తీసుకెళ్తే వాటిని మారుస్తారా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.