ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
24, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Barefoot Danger: కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తున్నారా?.. మీరు కోరి కొనితెచ్చుకుంటున్న అనారోగ్య సమస్యలు ఇవే!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Barefoot Danger: కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తున్నారా?.. మీరు కోరి కొనితెచ్చుకుంటున్న అనారోగ్య సమస్యలు ఇవే!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
  • Barefoot Danger: కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తున్నారా?.. మీరు కోరి కొనితెచ్చుకుంటున్న అనారోగ్య సమస్యలు ఇవే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Barefoot Danger: కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తున్నారా?.. మీరు కోరి కొనితెచ్చుకుంటున్న అనారోగ్య సమస్యలు ఇవే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చాలామందికి సొంతింట్లో ప్రశాంతంగా చెప్పులు లేకుండా కాళ్లతో నడవడం ఒక అలవాటు. ఇల్లు శుభ్రంగానే ఉంది కదా, చెప్పులు వేసుకోవడం ఎందుకని భావించి మార్బుల్ లేదా టైల్స్ నేలలపై రోజంతా నడుస్తుంటారు. అయితే, ఆధునిక గృహాల్లో వేసే కాంక్రీట్, గ్రేనైట్ లేదా టైల్స్ వంటి గట్టి మరియు చల్లటి నేలలపై ఎలాంటి పాదరక్షలు లేకుండా నిరంతరం నడవడం వల్ల మన ఆరోగ్యానికి, ముఖ్యంగా కాళ్లు, కీళ్ళు వెన్నెముకకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని ఆర్థోపెడిక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Barefoot Danger: కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తున్నారా?.. మీరు కోరి కొనితెచ్చుకుంటున్న అనారోగ్య సమస్యలు ఇవే! | నిజం