ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
5, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్ల జారీలో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్ల జారీలో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
  • బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్ల జారీలో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్ల జారీలో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘జనన, మరణాల నమోదు సవరణ బిల్లు-2026’కు బీఆర్‌ఎస్‌ పార్టీ రాజ్యసభలో సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ బిల్లుపై మంగళవారం పార్లమెంట్‌లో జరిగిన చర్చలో బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారు. జనన ధ్రువీకరణ పత్రం కేవలం కాగితం కాదని, అది ప్రతి పౌరుడికీ లభించే మొదటి చట్టబద్ధమైన గుర్తింపు అని వద్దిరాజు పేర్కొన్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్ల జారీలో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు! | నిజం