ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
15, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

బరువు తగ్గేందుకు మందులు వాడుతున్నారా..? బీకేర్‌ఫుల్.. అసలుకే ఎసరు వస్తుంది

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: బరువు తగ్గేందుకు మందులు వాడుతున్నారా..? బీకేర్‌ఫుల్.. అసలుకే ఎసరు వస్తుంది

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 ఆగస్టు, 2026
  • బరువు తగ్గేందుకు మందులు వాడుతున్నారా..? బీకేర్‌ఫుల్.. అసలుకే ఎసరు వస్తుంది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
బరువు తగ్గేందుకు మందులు వాడుతున్నారా..? బీకేర్‌ఫుల్.. అసలుకే ఎసరు వస్తుంది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బరువు త్వరగా తగ్గాలనే ఉద్దేశంతో డాక్టర్‌ సలహా లేకుండా మౌంజారో, ఓజెంపిక్‌, వేగోవీ, రైబెల్సస్‌ వంటి GLP-1 ఔషధాలను సొంతంగా వాడటం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సెమాగ్లూటైడ్‌ వంటి ఔషధాలు కొన్ని సందర్భాల్లో బరువు తగ్గడంలో సహాయపడినా, ప్రతి ఒక్కరికీ సరిపోవు. వికారం, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి దుష్ప్రభావాలు కలగవచ్చు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

బరువు తగ్గేందుకు మందులు వాడుతున్నారా..? బీకేర్‌ఫుల్.. అసలుకే ఎసరు వస్తుంది | నిజం