ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
5, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

బరువు తగ్గించే మందులు వాడుతున్నారా..? GLP-1 ఔషధాలపై కేంద్రం సీరియస్ వార్నింగ్..!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: బరువు తగ్గించే మందులు వాడుతున్నారా..? GLP-1 ఔషధాలపై కేంద్రం సీరియస్ వార్నింగ్..!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
  • బరువు తగ్గించే మందులు వాడుతున్నారా..? GLP-1 ఔషధాలపై కేంద్రం సీరియస్ వార్నింగ్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
బరువు తగ్గించే మందులు వాడుతున్నారా..? GLP-1 ఔషధాలపై కేంద్రం సీరియస్ వార్నింగ్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
స్థూలకాయం (ఊబకాయం) చికిత్స కోసం ఉపయోగించే ఆధునిక GLP-1 ఆధారిత మందులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ వేగంగా పెరుగుతోంది. భారత్‌లోనూ సెమాగ్లుటైడ్, టిర్జెపాటైడ్ వంటి బరువు తగ్గించే మందుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మందులపై జరుగుతున్న తప్పుదోవ పట్టించే ప్రచారాలు, సోషల్ మీడియా ప్రమోషన్లు, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, వ్యాధి అవగాహన పేరుతో జరుగుతున్న పరోక్ష ప్రకటనలను అరికట్టేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ కఠిన చర్యలు ప్రారంభించింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

బరువు తగ్గించే మందులు వాడుతున్నారా..? GLP-1 ఔషధాలపై కేంద్రం సీరియస్ వార్నింగ్..! | నిజం