తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బతుకమ్మ పండుగే టార్గెట్.. ఈ పంట వేస్తే మీ ఇంట డబ్బులే డబ్బులు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బతుకమ్మ పండుగే టార్గెట్.. ఈ పంట వేస్తే మీ ఇంట డబ్బులే డబ్బులు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 31 జులై, 2026
- బతుకమ్మ పండుగే టార్గెట్.. ఈ పంట వేస్తే మీ ఇంట డబ్బులే డబ్బులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
బతుకమ్మ పండుగే టార్గెట్.. ఈ పంట వేస్తే మీ ఇంట డబ్బులే డబ్బులు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చాలా మంది బిజినెస్ చేయాలి అనుకుంటారు. కానీ వారికి సరైన ఐడియా ఉండదు. అసలు ఏం చేయాలి అనేది తోచదు. కానీ ఆగస్టులో ఈ బిజినెస్ చేస్తే బతుకమ్మ పండుగ వరకు మీ ఇంటిలో సిరుల పంటనే అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఇది ఏ బిజినెస్ అనుకుంటున్నారా? పూల బిజినెస్. బంతి పూల ఉపయోగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పూలతోటను పెడితే బతుకమ్మ పండుగ సమయంలో మీరు అత్యధిక లాభాలను అందుకుంటారంట.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.