తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే నిమిషాల్లో మాయం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే నిమిషాల్లో మాయం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 ఆగస్టు, 2026
- బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే నిమిషాల్లో మాయం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే నిమిషాల్లో మాయం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వేసవి, వర్షాకాలంలో రాత్రి వేళ నిద్రిస్తున్నప్పుడు వచ్చే చెమట, శరీరంలోని నూనెలు బెడ్‌షీట్లలోకి చేరుతుంటాయి. దీనివల్ల సాధారణ సర్ఫ్‌తో ఎంత బాగా ఉతికినా దుప్పటి నుంచి సన్నని దుర్వాసన లేదా కంపు రావడం మానదు. ఈ సమస్యకు ఇంట్లో ఉండే వైట్ వినెగర్ అద్భుతమైన పరిష్కారంగా పనిచేస్తుంది. వినెగర్‌తో క్లీన్ చేయటం వల్ల దుప్పటి దారాల్లో పట్టుకున్న చెమట, డిటర్జెంట్ అవశేషాలను తొలగించి బెడ్‌షీట్‌ను తాజాగా, మెత్తగా మారుస్తుంది. బెడ్‌షీట్ల దుర్వాసన పోగొట్టడానికి వినెగర్‌ను సరైన పద్ధతిలో ఎలా వాడాలో వివరంగా తెలుసుకోండి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.