తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బీజేపీది దాడుల సంస్కృతి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బీజేపీది దాడుల సంస్కృతి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
బీజేపీది దాడుల సంస్కృతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కరీంనగర్‌ను సేఫ్ సిటీగా ఉంచామని, స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేశామని, బీజేపీ గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తుందనుకుంటే కత్తులతో దాడులు చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. నగరంలో బీజేపీ అధికారంలోకి వచ్చి అరాచక పాలన చేస్తున్నదని, ప్రగతి పథంలో నడుపుతారనుకుంటే దాడుల సంస్కృతిని తెరపైకి తెస్తున్నదని మండిపడ్డారు. ఈ విషయంలో ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలని విన్నవించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.