ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
23, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

బీర్ గ్లాస్‌లో పల్లీలు వేస్తే మునగవు.. తేలవు.. ఎందుకో తెలుసా? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: బీర్ గ్లాస్‌లో పల్లీలు వేస్తే మునగవు.. తేలవు.. ఎందుకో తెలుసా? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 ఆగస్టు, 2026
  • బీర్ గ్లాస్‌లో పల్లీలు వేస్తే మునగవు.. తేలవు.. ఎందుకో తెలుసా? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
బీర్ గ్లాస్‌లో పల్లీలు వేస్తే మునగవు.. తేలవు.. ఎందుకో తెలుసా? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బీర్ తాగేటప్పుడు నట్స్ లేదా పల్లీలను నంచుకోవడం చాలామందికి అలవాటు. అయితే, బీర్ గ్లాస్‌లో కొన్ని వేరుశెనగ గుళ్లను వేస్తే అవి గ్లాస్ అడుగున స్థిరంగా ఉండకుండా పైకీ కిందకీ తేలుతూ కదులుతుంటాయి. దీనిని డాన్సింగ్ పీనట్స్ అని పిలుస్తారు. ఇది ఏదో మాయాజాలం అనుకుంటే పొరపాటే, దీని వెనుక పూర్తి శాస్త్రీయ కారణం ఉంది. జర్మనీలోని లుడ్విగ్ మాక్సిమిలియన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కూడా ఈ ఆసక్తికరమైన అంశంపై పరిశోధన చేసి కీలక విషయాలను వెల్లడించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

బీర్ గ్లాస్‌లో పల్లీలు వేస్తే మునగవు.. తేలవు.. ఎందుకో తెలుసా? దీని వెనుక ఉన్న సైన్స్ ఇదే! | నిజం