ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
20, జులై 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

బీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: బీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
బీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బీసీలు రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం సాధించాలంటే పల్లె నుంచి ఢిల్లీ వరకు ఐక్యంగా ఉద్యమించడమే మార్గమని శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌ అన్నారు. ఆదివారం హనుమకొండ హంటర్‌ రోడ్‌లోని మాస్టర్‌ జీ కళాశాల ఆడిటోరియంలో కుడా మాజీ చైర్మన్‌, ఓబీసీ చైర్మన్‌ సుందర్‌ రాజ్‌ యాదవ్‌ అధ్యక్షతన జరిగిన ఓబీసీ ఆత్మీయ సన్మాన సభకు ముఖ్య అతిథులుగా బండా ప్రకాశ్‌తో పాటు శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూధనాచారి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ హాజరయ్యారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

బీసీల ఐక్యతతోనే రాజ్యాధికారం | నిజం