తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
బీసీసీఐ వద్దంది.. ఆస్ట్రేలియా రమ్మంది.. లక్కీఛాన్స్ పట్టేసిన ప్లేయర్..!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: బీసీసీఐ వద్దంది.. ఆస్ట్రేలియా రమ్మంది.. లక్కీఛాన్స్ పట్టేసిన ప్లేయర్..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 ఆగస్టు, 2026
- బీసీసీఐ వద్దంది.. ఆస్ట్రేలియా రమ్మంది.. లక్కీఛాన్స్ పట్టేసిన ప్లేయర్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
బీసీసీఐ వద్దంది.. ఆస్ట్రేలియా రమ్మంది.. లక్కీఛాన్స్ పట్టేసిన ప్లేయర్..! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Women's Cricket Australia: భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగార్ కుమార్తె అనయ బంగార్ క్రికెట్‌లోకి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి ఆమెకు కీలక అనుమతి లభించింది, దీనితో ఆస్ట్రేలియాలో మహిళల కమ్యూనిటీ క్రికెట్ ఆడటానికి మార్గం సుగమమైంది. 2027 నాటికి WBBL వంటి ఎలైట్ క్రికెట్‌లో ఆడే అవకాశం ఉంది. అయితే, అనయ తన ఆటతీరుతోనే జట్టులో స్థానం సంపాదించుకోవాలని స్పష్టం చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.