ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
25, జులై 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

భాగ్యనగరిలో నవ్వుల సందడి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: భాగ్యనగరిలో నవ్వుల సందడి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
  • భాగ్యనగరిలో నవ్వుల సందడి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
భాగ్యనగరిలో నవ్వుల సందడి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌, కల్యాణ్‌రామ్‌లతో స్టార్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ఓ ప్రతిష్టాత్మ మల్టీస్టారర్‌ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ దిగ్విజయంగా తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకున్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్‌ ప్రకటన విడుదల చేశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

భాగ్యనగరిలో నవ్వుల సందడి | నిజం