ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
19, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

భారత్‌ గుప్పిట్లోకి.. తొలి టెస్టు విజయానికి 6 వికెట్ల దూరంలో గిల్‌సేన

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: భారత్‌ గుప్పిట్లోకి.. తొలి టెస్టు విజయానికి 6 వికెట్ల దూరంలో గిల్‌సేన

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
  • భారత్‌ గుప్పిట్లోకి.. తొలి టెస్టు విజయానికి 6 వికెట్ల దూరంలో గిల్‌సేన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
భారత్‌ గుప్పిట్లోకి.. తొలి టెస్టు విజయానికి 6 వికెట్ల దూరంలో గిల్‌సేన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొడుతున్న భారత్‌.. శ్రీలంకతో తొలి టెస్టులో ఘన విజయానికి బాటలు వేసుకుంది. బ్యాటింగ్‌లో రిషబ్‌ పంత్‌ (69 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 66) మెరుపు అర్ధశతకానికి తోడు మానవ్‌ సుతార్‌ (2/30) తన స్పిన్‌ మ్యాజిక్‌ను కొనసాగిస్తుండటంతో గాలె టెస్టును సొంతం చేసుకోవడానికి ఆరు వికెట్ల దూరంలో నిలిచింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

భారత్‌ గుప్పిట్లోకి.. తొలి టెస్టు విజయానికి 6 వికెట్ల దూరంలో గిల్‌సేన | నిజం