ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
16, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 ఆగస్టు, 2026
  • భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చంద్రుడి దక్షిణ ధ్రువంపై భవిష్యత్ వ్యోమగాముల కోసం శాశ్వత ఆవాసాన్ని నిర్మించే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని భారత్‌ను నాసా ఆహ్వానించింది. బెంగళూరులో జరిగిన భారత్‌-అమెరికా పౌర అంతరిక్ష ఉమ్మడి కార్యాచరణ బృందం సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ఆర్టెమిస్‌ ఒప్పందం కింద సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. శాస్త్రీయ సమాచారం, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడంతో పాటు భవిష్యత్‌ సుదూర అంతరిక్ష యాత్రలకు కలిసి పనిచేయనున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

భారత్‌కు నాసా పిలుపు.. చందమామపై ఇల్లు కడదామంటూ ఆహ్వానం | నిజం