ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
15, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

భారత్‌లో డేటా సెంటర్ బూమ్.. 2030 నాటికి యువతకు భారీ ఉపాధి అవకాశాలు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: భారత్‌లో డేటా సెంటర్ బూమ్.. 2030 నాటికి యువతకు భారీ ఉపాధి అవకాశాలు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 15 జులై, 2026
  • భారత్‌లో డేటా సెంటర్ బూమ్.. 2030 నాటికి యువతకు భారీ ఉపాధి అవకాశాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
భారత్‌లో డేటా సెంటర్ బూమ్.. 2030 నాటికి యువతకు భారీ ఉపాధి అవకాశాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న డేటా సెంటర్ పరిశ్రమ దేశంలోని అతిపెద్ద ఉపాధి కల్పన రంగాల్లో ఒకటిగా అవతరిస్తోంది. 2030 నాటికి ఈ రంగంలో దాదాపు లక్ష మంది నైపుణ్యం కలిగిన నిపుణుల అవసరం ఏర్పడనున్నట్లు ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ (NLB Services) తాజా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో సుమారు 1.5 గిగావాట్ల (GW) స్థాపిత డేటా సెంటర్ సామర్థ్యం ఉండగా, దశాబ్దం చివరి నాటికి ఇది 6.5 గిగావాట్లకు చేరుకునే అవకాశముందని నివేదిక పేర్కొంది. అదే సమయంలో భారత డేటా సెంటర్ మార్కెట్ విలువ 22 బిలియన్ డాలర్లకు పైగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

భారత్‌లో డేటా సెంటర్ బూమ్.. 2030 నాటికి యువతకు భారీ ఉపాధి అవకాశాలు | నిజం