తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
భారత్ మాస్టర్ ప్లాన్.. చైనా, పాకిస్థాన్‌లకు చెక్ పెట్టేందుకు రఫేల్ జెట్లతో భారీ వ్యూహం..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: భారత్ మాస్టర్ ప్లాన్.. చైనా, పాకిస్థాన్‌లకు చెక్ పెట్టేందుకు రఫేల్ జెట్లతో భారీ వ్యూహం..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
- భారత్ మాస్టర్ ప్లాన్.. చైనా, పాకిస్థాన్‌లకు చెక్ పెట్టేందుకు రఫేల్ జెట్లతో భారీ వ్యూహం.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
భారత్ మాస్టర్ ప్లాన్.. చైనా, పాకిస్థాన్‌లకు చెక్ పెట్టేందుకు రఫేల్ జెట్లతో భారీ వ్యూహం.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
చైనా, పాకిస్థాన్‌ల నుంచి పెరుగుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ భారీ రక్షణ వ్యూహానికి శ్రీకారం చుట్టింది. రూ.3.25 లక్షల కోట్ల విలువైన మెగా ఒప్పందం ద్వారా 114 కొత్త రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ ప్రతిపాదన సమర్పించింది. ఇప్పటికే ఉన్న రఫేల్ జెట్లు, నావికాదళం కోసం రానున్న రఫేల్-ఎం విమానాలతో కలిపి భవిష్యత్తులో భారత త్రివిధ దళాల వద్ద 200కుపైగా రఫేల్ యుద్ధ విమానాలు ఉండే అవకాశముంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.